GK TEST-1

GK TEST-1

TEST  COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు .

THIS TEST USEFUL FOR ALL EXAMS


Wrong Answers :

ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

ఆపరేషన్‌ పోలో ద్వారా ఇండియాలో విలీనమైన సంస్థానం ఏది?

కింది వాటిలో చట్టం ముందు అందరూ సమానం అని తెలిపే నిబంధన?

కేబినెట్‌ మిషన్‌కు అధ్యక్షులు ఎవరు?

పక్షి ఖండంగా దేనిని పేర్కొంటారు?

ఆస్ట్రేలియాను కనుగొన్నది?

ప్రపంచ నీటి దినోత్సవం ?

గాలి వేగాన్ని కొలిచే పరికరం ?

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది?

దేశంలో మొదటి బయోస్పియర్‌ రిజర్వు?