GK TEST-10 Get link Facebook X Pinterest Email Other Apps GK TEST-10THIS TEST USEFUL FOR ALL EXAMS Wrong Answers : Show ResultsTry Againలేసర్‌ను కనుగొన్న శాస్త్రవేత్త? ఎ) చార్లెస్ హెచ్.టౌన్స్ బి) మేడం క్యూరీ సి) రూథర్‌ఫర్డ్ డి) నీల్స్‌బోర్Next ఫెర్నిసియస్ ఎనీమియా ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఎ) విటమిన్ బి 12 బి) విటమిన్ బి 6 సి) విటమిన్ బి3 డి) విటమిన్ బి1PreviousNext ఏ ఓడరేవును అరేబియా సముద్రపు రాణి అని అంటారు? ఎ) పారాదీప్ బి) కొచ్చిన్ సి) గోవా డి) ముంబయిPreviousNext ఇరవై మూడవ జైన తీర్థంకరుడు ఎవరు? ఎ) రుషభనాధుడు బి) పార్శ్వనాదుడు సి) అర్జున్‌సింగ్ డి) గురుగోవింద్ సింగ్PreviousNext వాయువేగాన్ని కొలిచే పరికరం? ఎ) బారో మీటర్ బి) ఎనిమోమీటర్ సి) హైగ్రోమీటర్ డి) అల్డిమీటర్PreviousNext కన్నీటిని స్రవించే గ్రంధులు ఏవి? ఎ) థైరాయిడ్ బి) అవటు సి) పెరిన్ని సియాల్ డి) లాక్రిమల్PreviousNext . చాకలి సోడా రసాయన నామం? ఎ) సోడియం కార్బోనేట్ బి) సోడియం బై కార్బోనేట్ సి) సోడియం సిలికేట్ డి) సోడియం బై క్లోరైడ్PreviousNext కాకతీయుల రాజ లాంచనం ఏది? ఎ) సింహం బి) వరాహం సి) పులి డి) కుందేలుPreviousNext ఇంటర్ పోల్ కార్యాలయం ఏ దేశంలో ఉంది? ఎ) బ్రస్సెల్స్(బ్రెజిల్) బి) వాషింగ్టన్ డి.సి సి) లైయోన్స్ (ఫ్రాన్స్) డి) ఏదీకాదుPreviousNext జోగ్ జలపాతం ఏ నదికి సంబంధించినది? ఎ) కృష్ణ బి) గోదావరి సి) పెన్నా డి) శరావతిPreviousNext Get link Facebook X Pinterest Email Other Apps