GK TEST-12

 

GK TEST-12

THIS TEST USEFUL FOR ALL EXAMS

 

Wrong Answers :

కోపర్నికస్‌ అనే పోలెండ్‌ శాస్త్రవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతం?

ఆపరేషన్‌ పోలో ద్వారా ఇండియాలో విలీనమైన సంస్థానం ఏది?

డుడుమా జలపాతం ఏ నది వల్ల ఏర్పడింది?

పంచమర్హి అనే వేసవి విడిది కేంద్రం ఏ పర్వతాల్లో ఉంది?

ఇయాన్‌ విల్మట్‌ సృష్టించిన క్లోనింగ్‌ గొర్రె పేరు ఏమిటి?

మానవునిలో అతి చిన్న అంతస్స్రావక గ్రంధి ఏది?

జంతుశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు?

పెల్లగ్రా వ్యాధిని కలిగించే విటమిన్‌ ఏది?

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనకు కారణమయిన వాయువు ఏది?

అమ్నీషియా వ్యాధి దేని నష్టానికి సంబంధించినది?