GK TEST-13 Get link Facebook X Pinterest Email Other Apps GK TEST-13THIS TEST USEFUL FOR ALL EXAMS Wrong Answers : Show ResultsTry Againడయాబెటిస్ ఇన్సిపిడస్ వ్యాధి (అతిమూత్ర వ్యాధి) ఏ హార్మోన్ లోపం వల్ల కలుగును? 1) గ్లూకగాన్ 2) వాసోప్రెస్సిన్ 3) ఆక్సీటోసిన్ 4) ఇన్సులిన్Next శ్వేత విప్లవం దేనికి సంబం ధించినది? 1) బంగాళ దుంప 2) గుడ్లు 3) డైరీ పరిశ్రమ 4) చేపలుPreviousNext ట్యుబర్క్యూలోసిస్ వ్యాధి దేనికి సంబంధించినది? 1) రక్తం 2) గుండే 3) కాలేయం 4) ఊపిరితిత్తులుPreviousNext వన్య ప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? 1) 1952 2) 1972 3) 1978 4) 1986PreviousNext మిశ్రమ గ్రంధి అని ఏ అంతః స్స్రావక గ్రంధిని పిలుస్తారు? 1) పియూష గ్రంధి 2) అడ్రినల్ గ్రంధి 3) థైరాయిడ్ గ్రంధి 4) క్లోమంPreviousNext మానవునిలో అతిపెద్ద ఎముక ఏది? 1) స్టేపిస్ 2) ఫీమర్ 3) మాలియస్ 4) కాలర్ ఎముకPreviousNext ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా ఏరోజును జరుపుతారు? 1) సెప్టెంబర్ 29 2) డిసెంబర్1 3) జనవరి 14 4) జూన్ 14PreviousNext ధనుర్వాతం వ్యాధి శరీరంలో ఏ అవయవానికి వస్తుంది? 1) కన్ను 2) చెవి 3) ఊపిరితిత్తులు 4) కండరంPreviousNext మానవుని శారీరక కణంలో గల క్రోమోసోముల సంఖ్య ? 1) 23 2) 23 జతలు 3) 42 4) 46 జతలుPreviousNext భారతీయ పక్షి శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? 1) సలీం అలీ 2) హరగోబింద ఖురానా 3) ఎం.ఎస్.స్వామినాధన్ 4) నార్మన్ బొర్లాంగ్PreviousNext Get link Facebook X Pinterest Email Other Apps