GK TEST-18 Get link Facebook X Pinterest Email Other Apps GK TEST-18THIS TEST USEFUL FOR ALL EXAMS Wrong Answers : Show ResultsTry Againపిడుగులను ఆకర్షించే కడ్డీలను దేనితో తయారు చేస్తారు? ఎ) రాగి బి) ఇనుము సి) ఇనుము, మిశ్రమలోహం డి) అల్యూమినియంNext లిబ్నిడ్జ్ అనే ఎత్తైన శిఖరం ఏ ఉపగ్రహంపై ఉంది? ఎ) గనిమెడ బి) ఏరియల్ సి) చంద్రుడు డి) టైటాన్PreviousNext ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే ఏమిటి? ఎ) సూర్యుడికి భూమికి మధ్య దూరం బి) భూమికి చంద్రుడికి మధ్య ధూరం సి) సూర్యుడికి దృవనక్షత్రానికి మధ్య దూరం డి) చంద్రుడికి, సూర్యుడికి మధ్య దూరంPreviousNext సూర్యుడిపై అధ్యయనం కోసం మనదేశం ప్రయోగించనున్న కృత్రిమ ఉపగ్రహం? ఎ) సూర్య బి) ఆదిత్య సి) అగ్ని డి) ఆస్ట్రోలైట్PreviousNext సూర్యుడు ఏ గెలాక్సీలో భాగం? ఎ) ఆకాశగంగ బి) హైడ్రా సి) ఆండ్రోమెడా డి) పైవేవీకావుPreviousNext ‘నేను దేవుడి నీడను’ అని ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఎ. మహమ్మద్ బిన్ తుగ్లక్ బి. సికిందర్ లోడీ సి. బాల్బన్ డి. ఫిరోజ్‌షా తుగ్లక్PreviousNext కిందివాటిలో సరైన జత ఏది? ఎ. రాజా రవివర్మ – కేరళ బి. మధుబని చిత్రకళ- బిహార్ సి. ఏటికొప్పాక-లక్కబొమ్మలు డి. పైవన్నీ సరైనవేPreviousNext బద్రీనాథ్ క్షేత్రం ఏ నదీతీరంలో ఉంది? ఎ. అలకనంద బి. సరయు సి. గోమతి డి. వంశధారPreviousNext ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా కట్టిన నిర్మాణం ఏది? ఎ. చార్మినార్ బి. ఖుదాద్ మహల్ సి. మక్కామసీద్ డి. దాద్‌మహల్PreviousNext మహమ్మద్ ఆదిల్ షా సమాధి ‘గోల్గుంభజ్’ ఎక్కడ ఉంది? ఎ. మైసూర్ బి. బీజాపూర్ సి. త్రివేండ్రం డి. లక్నోPreviousNext Get link Facebook X Pinterest Email Other Apps