GK TEST-24

 

GK TEST-24

THIS TEST USEFUL FOR ALL EXAMS

TEST  COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు .


Wrong Answers :

భీంబేట్కా రాక్ షెల్టర్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

బారాసింగ ఏ రాష్ట్రానికి చెందిన రాష్ట్ర జంతువు?

నమీబియా రాజధాని ఏది?

మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?

హల్దా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?

యయోషాంగ్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?

"అంబేద్కర్: ఎ లైఫ్" రచయిత ____________.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది?

ఎరవికులం నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?

"ది లైట్ వుయ్ క్యారీ: ఓవర్‌కమింగ్ ఇన్ అన్సర్టైన్ టైమ్స్" పుస్తకాన్ని ఎవరు రచించారు?