GK TEST-36 Get link Facebook X Pinterest Email Other Apps GK TEST-36THIS TEST USEFUL FOR ALL EXAMS TEST COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు . Wrong Answers : Show ResultsTry Againప్రసిద్ధ ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఎ) ఉత్తరప్రదేశ్ బి) గుజరాత్ సి) జైపూర్ డి) మధ్యప్రదేశ్Next బార్డో ఛామ్ ఏ రాష్ట్రానికి చెందిన నృత్య రూపం? ఎ) అరుణాచల్ ప్రదేశ్ బి) అస్సాం సి) బీహార్ డి) కేరళPreviousNext క్రొయేషియా రాజధాని ఏది? ఎ) కిన్షాసా బి) నికోసియా సి) క్విటో డి) జాగ్రెబ్PreviousNext ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? (TS POLICE BIT) ఎ) మార్చి 24వ తేదీ బి) మార్చి 23 వ తేదీ సి) మార్చి 14వ తేదీ డి) మార్చి 10వ తేదీPreviousNext న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎ) జెనీవా బి) వియన్నా సి) షాంఘై డి) న్యూయార్క్PreviousNext అజర్‌బైజాన్ రాజధాని ఏది? ఎ) టెహ్రాన్ బి) యెరెవాన్ సి) బాకు డి) టిబిలిసిPreviousNext 'NPCI' పూర్తి రూపం ఏమిటి? ఎ) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బి) నేషనల్ పెన్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సి) నాన్ ప్రాఫిటబుల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డి) నేషనల్ పొలిటికల్ కంట్రోల్ ఆఫ్ ఇండియాPreviousNext ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎ) వియన్నా బి) వాషింగ్టన్ డిసి సి) జెనీవా డి) న్యూయార్క్PreviousNext ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (UNFPA) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎ) పారిస్ బి) జెనీవా సి) న్యూయార్క్ డి) వియన్నాPreviousNext గ్వాలియర్ ఏ నది ఒడ్డున ఉంది? ఎ) చంబల్ బి) యమునా సి) కృష్ణ డి) మహానదిPreviousNext Get link Facebook X Pinterest Email Other Apps