GK TEST-47

 

GK TEST-47

THIS TEST USEFUL FOR ALL EXAMS

TEST  COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు .


Wrong Answers :

లిబియా ఏ ఖండంలో ఉంది?

అర్ధరాత్రి సూర్యుడు ఉదయించు దేశం?

గ్రీనిచ్‌ కాలానికి, భారత ప్రామాణిక కాలానికి తేడా?

సత్యశోధక్‌ సమాజ్‌ని స్థాపించింది ఎవరు?

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది?

”వందేమాతరం” గీతరచయిత?

రాష్ట్రపతిని పదవి నుండి తొలగించే తీర్మానాన్ని ఏమంటారు?

జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది?

రాజస్థాన్ రైతులు పొలాల్లో పని చేస్తున్నప్పుడు కింది వాటిలో ఏ పాటలు పాడతారు?

భారత రాష్ట్రపతిచే నియమితులు కానివారు ఎవరు?