GK TEST-49 Get link Facebook X Pinterest Email Other Apps GK TEST-49THIS TEST USEFUL FOR ALL EXAMS TEST COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు . Wrong Answers : Show ResultsTry Againఘన స్థితిలోని నీరు నేరుగా ఆవిరిగా మారే ప్రక్రియ? ఎ. బాష్పీభవనంబి. ద్రవీభవనం సి. ఉత్పతనం డి. భాష్పోత్సేకంNext కె-2 పర్వతం అని దేనికి పేరు? ఎ. నందాదేవి బి. గాడ్విన్ ఆస్టిన్ సి. కాంచనగంగ డి. నంగ పర్వత్PreviousNext పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఎ. జూన్ 5 బి. మే 5 సి. ఫిబ్రవరి 5 డి. అక్టోబర్ 5PreviousNext తాజ్మహల్ ఏ నదీ తీరాన ఉంది? ఎ. గంగ బి. యమున సి. నర్మద డి. తపతిPreviousNext రామప్ప దేవాలయాన్ని నిర్మించిన రాజులు? ఎ. కాకతీయులు బి. చాళుక్యులు సి. రెడ్డి రాజులు డి. చోళులుPreviousNext ‘ట్రకోమా’ వ్యాధి ఏ భాగానికి వస్తుంది? ఎ. కాలేయం బి. ఊపిరితిత్తులు సి. కండ్లు డి. నాలుకPreviousNext దక్షిణమధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఎ. చెన్నై బి. సికింద్రాబాద్ సి. ముంబయి డి. విశాఖపట్టణంPreviousNext సెల్ఫోన్ సృష్టికర్త ఎవరు? ఎ. మార్టీన్ కూపర్ బి. ఛార్లెస్ బాబేజ్ సి. క్రిష్టియన్ బెర్నార్డ్ షా డి. మైఖేల్ పారడేPreviousNext త్వరణం అంటే..? ఎ. వాహనం గరిష్ట వేగం బి. కాలంలో కలిగే మార్పు సి. వేగంలో కలిగే మార్పు రేటు డి. దూరంలో కలిగే మార్పు రేటుPreviousNext పాథోమీటర్ను ఎందుకు ఉపయోగిస్తారు? ఎ. భూకంపాలను గుర్తించడానికి బి. వాతావరణ పీడనం తెలుసుకోవడానికిసి. వర్షపాతాన్ని కొలవడానికి డి. సముద్రాల లోతును కనుగొనడానికిPreviousNext Get link Facebook X Pinterest Email Other Apps