GK TEST-6 Get link Facebook X Pinterest Email Other Apps GK TEST-6THIS TEST USEFUL FOR ALL EXAMS Wrong Answers : Show ResultsTry Againప్రసిద్ధి చెందిన విరూపాక్ష టెంపుల్ ఏ ప్రాంతంలో ఉన్నది? 1. భద్రాచలం 2. చిదంబరం 3.హంపీ 4. శ్రీకాకుళంNext కోణార్క్‌లో సూర్యదేవాలయాన్ని ఎవరు నిర్మించారు? 1. అనంతవర్మన్ 2. నరసింహ్మ – 1 3. కపిలేంద్ర 4. పురుషోత్తమPreviousNext ‘విజయ్ దివస్’ను ఎప్పుడు జరుపుకుంటారు? 1. డిసెంబరు 16 2. డిసెంబరు 28 3. డిసెంబరు 18 4. డిసెంబరు 23PreviousNext ఏ మొక్క నత్రజనిని అమ్మోనియంగా మారుస్తుంది? 1. మొక్కజొన్న 2. వరి 3. గోధుమ 4. లెగ్యూమ్స్PreviousNext భారతదేశంలో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది? 1. లార్డ్ మోర్లే 2. లార్డ్ వెల్లస్లీ 3. లార్డ్ మింటో 4. లార్డ్ కర్జన్PreviousNext కిందివాటిలో ఫుట్‌బాల్‌కు సంబంధించిన ట్రోఫీ ఏది? 1. రంజీట్రోఫీ 2. రంగస్వామి కప్ 3. డ్యూరాండ్ కప్ 4. రతన్‌టాటా కప్PreviousNext ‘ఏ నేషన్ ఇన్ ది మేకింగ్’ పుస్తక రచయిత ఎవరు? 1. మహత్మా గాంధీ 2. దాదాబాయి నౌరోజి 3. అరబింద్ ఘోష్ 4. ఎస్.ఎన్. బెనర్జీPreviousNext ‘భూమిని శుభ్రపరిచే జీవులు’గా కిందివాటిని పేర్కొంటారు? 1. బ్యాక్టీరియా 2. ప్రోటోజోవా 3. శైవలాలు 4.శిలీంధ్రాలుPreviousNext బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని రేడియో కార్యక్రమాల ద్వారా నిర్వహించింది ఎవరు? ఎ) సరోజిని నాయుడు బి) దుర్గాబాయి దేశ్ముఖ్సి) ఉషా మెహతా డి) ఎం.ఎన్.రారుPreviousNext అక్బర్ కాలంలో రాజభాష? ఎ) టర్కీ బి) పర్షియన్ సి) ఉర్దూ డి) ఆప్ఘనీPreviousNext Get link Facebook X Pinterest Email Other Apps