GK TEST-7

 

GK TEST-7

THIS TEST USEFUL FOR ALL EXAMS

 

Wrong Answers :

తుజుకీ-బాబరీ గ్రంథం ఏ భాషలో రచించారు?

మేవాడ్‌ రాణా ప్రతాప్‌ సింగ్‌ గుర్రంపేరు?

కృత్రిమ వర్షాలను కురిపించేందుకు వాడే రసాయనం?

రక్తపోటుకు కారణమైన హార్మోన్‌ ?

నేలలో నత్రజని పెరుగుదల కోసం సాగుచేసే పంట?

భూమధ్య రేఖ ప్రాంతంలో కురిసే వర్షం ఏ రకమైనది?

మూత్రపిండాల్లో మూత్రం వడపోత ఎక్కడ జరుగుతుంది?

‘భద్రబాహువు చరిత్ర’ను రచించింది ఎవరు?

ఏ మొగల్‌ చక్రవర్తి సతీసహగమనాన్ని నిషేధించారు?

అభినవ్‌ భారత్‌ సొసైటీని స్థాపించింది ఎవరు?