GK TEST-9 Get link Facebook X Pinterest Email Other Apps GK TEST-9THIS TEST USEFUL FOR ALL EXAMS Wrong Answers : Show ResultsTry Againకిందివానిలో ఉష్ణమాపకం కానిది? 1.బోరోమీటర్ 2. థర్మోఫైల్ 3. థర్మామీటర్ 4. సిస్మోగ్రాఫ్Next అంగారక గ్రహానికి ఉన్న మరో పేరు – 1. ఆకుపచ్చ గ్రహం 2. వలయ గ్రహం 3. అరుణ గ్రహం 4. ముసుగు గ్రహంPreviousNext భారతీయ అణు పరిశోధనా పితామహుడు? 1. హోమీ బాబా 2. విక్రం సారాభాయి 3. అబ్దుల్ కలాం 4. టెస్సీ థామస్PreviousNext ముస్లిం లీగ్‌ను ఎప్పుడు స్థాపించారు? 1. 1905 2. 1904 3. 1906 4. 1907PreviousNext కాకతీయుల రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం? ఎ) మోటుపల్లి బి) మచిలీపట్నం సి) నెల్లూరు డి) కళింగపట్నంPreviousNext వెసువియాస్ అగ్ని పర్వతం ఎక్కడ ఉన్నది? ఎ) ఇటలీ బి) రోమ్ సి) ఆస్ట్రేలియా డి) న్యూజిలాండ్PreviousNext అక్బర్ నామా రచించినది ఎవరు? ఎ) అమీర్‌ఖుస్రూ బి) అబుల్ ఫజల్ సి) అక్బర్ డి) హుమాయూన్PreviousNext రసాయనాల రారాజు అని దేనిని పిలుస్తారు? ఎ) సల్ప్యూరిక్ యాసిడ్ బి) హైడ్రోక్లోరిక్ యాసిడి సి) సిట్రిక్ యాసిడ్ డి) నైట్రిక్ యాసిడ్PreviousNext లోక్‌సభను ఎవరు రద్దు చేస్తారు? ఎ) ప్రధానమంత్రి బి) స్పీకర్ సి) హోం మంత్రి డి) ప్రధాని సిఫారసు మేరకు రాష్ట్రపతిPreviousNext కిందివాటిలో విశ్వద్రావణి ఏది? ఎ) ఆల్కహాల్ బి) బెంజిన్ సి) నీరు డి) సల్ప్యూరిక్ ఆమ్లంPreviousNext Get link Facebook X Pinterest Email Other Apps