GS TEST-31 Get link Facebook X Pinterest Email Other Apps GK TEST-31THIS TEST USEFUL FOR ALL EXAMS TEST COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు . Wrong Answers : Show ResultsTry Againప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? A) 8th April B) 9th April C) 10th April D) 11th AprilNext రాణి రాంపాల్ ఏ క్రీడకు సంబంధించినది? ఎ) క్రికెట్ బి) హాకీ సి) బ్యాడ్మింటన్ డి) బాక్సింగ్PreviousNext "లాల్ సలామ్" పుస్తకాన్ని ఎవరు రచించారు? ఎ) బిమల్ జలాన్ బి) ప్రీతి షెనాయ్ సి) స్మృతి ఇరానీ డి) శశి థరూర్PreviousNext ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది? ఎ) మాల్టా బి) నౌరు సి) మాల్దీవులు డి) వాటికన్ సిటీPreviousNext “IRENA” యొక్క పూర్తి రూపం ఏమిటి A) ఇండియన్ రిసోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏజెన్సీ B) ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ C) ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ D) ఇంటర్నేషనల్ రిసోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏజెన్సీPreviousNext శివమొగ్గ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? ఎ) కేరళ బి) కర్ణాటక సి) మహారాష్ట్ర డి) తమిళనాడుPreviousNext సింగూర్ డ్యామ్ ఏ నదిపై ఉంది? ఎ) మంజీరా నది బి) సబర్మతి నది సి) మహి నది డి) సట్లూజ్ నదిPreviousNext భుంచు పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఎ) అస్సాం బి) తెలంగాణ సి) నాగాలాండ్ డి) సిక్కింPreviousNext డి. గుకేష్ ఏ క్రీడలకు సంబంధించిన ఆటగాడు? ఎ)క్రికెట్ బి)చెస్ సి)టెన్నిస్ డి)బ్యాడ్మింటన్PreviousNext ఇండోనేషియా రాజధాని ఏది? ఎ) దిలీ బి) సియోల్ సి) బిష్కెక్ డి) జకార్తాPreviousNext Get link Facebook X Pinterest Email Other Apps